
Telugu Times01 Feb, 10:04 am
ఏళ్ల పాటు ఒకే సినిమాను చెక్కుతూనే ఉన్నమనం చేసిన పని మరోసారి చేయాలంటే విసుక్కుంటాం. సణుక్కుంటాం.అవసరం అనుకుంటే తప్పదురా దేవుడా అని తలపట్టుకుని పూర్తి చేస్తాం. అలాంటిది ఓ దర్శకుడు ఒక సినిమాని ఇరవై ఏళ్ల పాటు నిరంతరం చెక్కుతూనే ఉంటారా? అదీ ఒక