
TV9 Telugu12 Jan, 01:44 am
ఈ సినిమా చూశాక బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీని చూశారాఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓట