
Eenadu11 Jan, 12:04 am
పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యేఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ (Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే ఆర్.పల్లవి (TVK MLA Pallavi) తన పసిబిడ్డతో హాజరవుతున్నారు. చిన్నారిని సహాయకురాలి సంరక్షణలో వ