
Asianet News Telugu05 Jun, 12:16 pm
కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండితమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా హరికేశవనల్లూరులో కొలువైన అరుదైన పుణ్యక్షేత్రం అరుల్మిగు అరియనాథ స్వామి ఆలయం. సుమారు 1100 నుండి 1600 సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం. ఇక్కడ కొలువైన శివుడు 'అరియనాథర్'