
TV9 Telugu19 Jun, 07:07 am
హనీమూన్ ట్రిప్ లో తెలుగు మహిళా టెకీ అనుమానాస్పద మృతిఉత్తరాఖండ్లోని ముస్సోరీలో హనీమూన్‌కు వెళ్లిన విశాఖపట్నం ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హోమ్‌స్టే గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న గాయత్రి మృతిపై పలు అనుమాన