
Eenadu06 Nov, 09:04 pm
అమెరికాలో గుండెపోటుతో తెలుగు టెకీ మృతిఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో నివసిస్తోన్న తెలుగు కమ్యూనిటీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. జార్జియాలో నివాసం ఉంటున్న తెలుగు టెకీ రవిశంకర్ (38) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. (Telugu Techie Dies In