
Andhra Jyothy24 Nov, 03:04 am
చరిత్రగా మారిన కాలంలో నా ప్రయాణాన్ని రికార్డు చేయాలనిసాహిత్య మాస పత్రికలు విపుల, చతుర సంపాదకుడిగా యార్లగడ్డ రాఘవేంద్రరావు స్వీయానుభవాలు కొన్నేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో విశేషంగా పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. నాకు తెలిసిన, నేను భాగమైన ఆ కాసింత చరితకు అక్షరమా