Telugu Times26 Jan, 04:04 pm
అమెరికాలోని చార్లెట్ లో ఘనంగా ముగిసిన తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు2026 ఆగష్టు 16న అమెరికాలోని చార్లెట్ నగరంలో హిల్టన్ ఎయిర్‌పోర్ట్ రిసార్ట్‌లో 'సిలికానాంధ్ర మనబడి' ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రీ పారుపూడి