
SkyC Media20 Sept, 04:54 pm
పైరసీపై కేంద్రం సీరియస్.. టెలిగ్రామ్ కు గట్టి వార్నింగ్భారతదేశంలో డిజిటల్ వినోద రంగాన్ని పట్టిపీడిస్తున్న పైరసీ భూతానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న భారీ పైరసీపై కేం