Samayam Telugu31 Jul, 09:54 pm
తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలుఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ తర్వాత తెలంగాణలోని పలు సరిహద్దు ప్రాంతాలను వణికించిన వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పుడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, ముప్పు పూర్తిగా అ