
AP7AM06 Dec, 12:24 pm
సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్, ఐదుగురి మృతిసంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంగళవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంతో