
Oneindia Telugu31 Jul, 07:44 pm
మూసీ నిర్వాసితులకు శుభవార్త.. నెక్లెస్ రోడ్డులో మీ కోసంతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స