
Andhra Jyothy16 Jun, 08:37 am
టీజీ బిల్డర్స్ అసోసియేషన్ తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీతెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్‌ను చర్చలకు ఆహ్వానించామని.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించాలని కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ అండ్ బీలో రూ.4వేల కోట్లు బకాయిలు