
TeluguOne23 Oct, 02:34 am
కాలం మారినా..స్నేహం మారలేదు..! 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు.. ఈ రోజుల్లో రూపాయి కోసం తోబుట్టువులను, నమ్మిన స్నేహితులను మోసం చేసే మనుషులను మనం చూస్తూనే ఉన్నాం. డబ్బు మనుషుల మధ్య