
SkyC Media05 Jun, 07:17 am
గాంధీ, ఉస్మానియాలో సేవలు నిలిపివేతరాష్ట్రంలో బదిలీల ప్రక్రియకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సమ్మె నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు విధులను బహిష్కరించాలని కీలక