
Andhra Jyothy30 Aug, 07:44 pm
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. టెల్ అవీవ్‌లోని పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన బుద్ధి చెబుతామని ఆయన అమెరికాను హెచ్చరించారు