
AP7AM16 Jun, 05:16 am
ఏఐ ఎఫెక్ట్ .. త్వరలో స్మార్ట్ ఫోన్ , ల్యాప్ టాప్ ధరలు పెరగనున్నాయాకొత్త స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు చేసే సమయంలో చాలా మంది కెమెరా, స్టోరేజ్, ర్యామ్, ప్రాసెసర్ వంటి అంశాలనే పరిశీలిస్తారు. కానీ ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత కీలకంగా మారింది ఈ