AP7AM11 Jun, 07:58 am
వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ దే నంబర్ -1 స్థానంఐసీసీ విడుదల చేసిన తాజా పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక అప్‌డేట్ తర్వాత కూడా టీమిండియా నంబర్-1 స్థానంలో కొనసాగుతోంది. అయితే రెండో స్థానంలో ఉన్న