
Asianet News Telugu06 Jul, 09:04 am
కల నిజమైంది.. టీమిండియా త్రీ స్టార్’ జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీయువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ లాంగ్ రన్ డ్రీమ్ ఫైనల్‌గా నెరవేరింది. ఇండియా తరఫున ఆడాలనే అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. బీసీసీఐ నుంచి వచ్చిన ఒక స్పెషల్ సర్ప్రైజ్ బాక్స్‌తో అతని ఆనందానికి అవధులు లేక
