
Asianet News Telugu07 Oct, 07:14 pm
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవేట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 11.4 ఓవర