
Sakshi25 Dec, 05:24 pm
ఇలా అయితే నేనే నిర స న కు దిగుతాహరిద్వార్: దేశంలోని విద్యా వ్యవస్థపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదని ఆవేదన చెందారు. విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వం