
Sakshi04 Aug, 12:14 pm
చంద్ర బాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యంసాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శ