
Andhra Jyothy31 Jul, 04:14 pm
తెలంగాణ రైజింగ్ విజన్ కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతుతమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ