
Asianet News Telugu25 Sept, 06:14 pm
టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపుటాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త సియెర్రా ఈవీ (Sierra EV) కారును లాంచ్ చేసి తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జూలై నెలకు గానూ టాటా మోటార్స్ తన ఈవీ పో