
Asianet News Telugu14 Oct, 01:54 am
మీ ఇంటిని ట్రెండీగా మార్చే 5 బోహో టస్సెల్ డెకర్ ఐటమ్స్బోహో డెకరేషన్‌లో మాక్రేమ్ టస్సెల్ హ్యాంగింగ్ చాలా పాపులర్. దీన్ని కిటికీ లేదా డోర్ అంచులకు వేలాడదీయవచ్చు. కాటన్ థ్రెడ్‌తో తయారు చేయడం వల్ల ఇది ఇంటికి నాచురల్ ఫీల్ ఇస్తుంది. చెక్క లేదా రంగురంగుల పూసలతో