
Oneindia Telugu24 Jul, 01:24 pm
ఏపీ కేడర్ కు కేంద్రం కీలక పదవి.. ఏరికోరిదేశ అంతర్గత భద్రత, నిఘా వ్యవస్థలో ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవ
