
Telugu Times25 Jun, 08:34 am
ఎపి ప్రగతిలో మీరు భాగస్వాములవ్వాలి... డెట్రాయిట్ అభినందన సభలో జయరాంకోమటి పిలుపుఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ డెట్రాయిట్ లోని ఫర్మింగ్టన్ హిల్స్ మేనర్ లో జూన్ 19వ తేదీన శుక్రవారంనాడు వైభవంగా జరిగింది. ఎన్నారై టిడిపి డ