
SkyC Media26 Oct, 08:14 am
ఏనుగుపై ధనుష్ విశ్వరూపం తమిళ్ మురుగన్ ఫస్ట్ లుక్తమిళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ధనుష్ మరియు దర్శకుడు వెట్రిమారన్ మరోసారి చేతులు కలిపారు. వీరిద్దరి ఐదో ఉమ్మడి ప్రాజెక్టుగా లార్డ్ మురుగన్ జీవితం ఆధారంగా తెరక