
Andhra Jyothy15 Jun, 02:21 pm
ప్రజలను కుక్కలతో పోల్చలేదు.. వివాదంపై రాఘవ లారెన్స్ వివరణఇటీవల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ వివరణ ఇచ్చారు. ప్రజలను వీధి కుక్కలతో పోల్చారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇ