
Oneindia Telugu14 Jun, 02:15 pm
చేతులపై నుంచి 100 కారులు, 100 బైకులు.. అన్నదమ్ముల రియల్ స్టంట్స్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్కీ, విక్కీ అనే అన్నదమ్ములు చేసిన సాహస విన్యాసాలు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అయాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఈ ఇద