
TeluguOne07 Jul, 10:24 pm
స్వైన్ ఫ్లూ వార్నింగ్.. సాధారణ జలుబుకు స్వైన్ ఫ్లూ జలుబుకు డిఫరెన్స్ ఏమిటంటేకాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా కేరళలో షిగెల్లా