
TeluguOne24 Jul, 06:04 am
ఘనంగా ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగమత సామరస్యానికి ప్రతీకగా, కులమతాలకు అతీతంగా సాగే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభమైంది. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వేదికగా.. పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు ఒడ
