
Chitrajyothy28 Dec, 10:34 pm
రావణ పాత్రను గడ్డం, మీసాలతో చూపించడంపై విమర్శదీపావళి కానుకగా 'రామాయణ' రానుంది... 'రామాయణ' రావలసింది దసరాకు కదా... అసలు 'రామాయణ' కాలంలో దీపావళి లేదు కదా... అనుకోవచ్చు... అదే సినిమా వాళ్ళ క్రియేటివిటీ... అలాగే పాత పురాణాలకు కొత్త భాష్యాలు చెప్పడం