
TV9 Telugu10 Aug, 02:04 am
బిగ్ షాక్.. ఇద్దరు ఓపెనర్లు గోల్డెన్ డక్! బుడ్డోడి ఉసురు తగిలిందాఐర్లాండ్తో జరుగుతున్న చివరిదైన రెండో టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోసారి ఐర్లాండ్ మంచి ఫైటి