
Chitrajyothy19 Jun, 07:26 am
నా భర్త నుంచి ప్రాణహానితన భర్త, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరవణన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన మొదటి భార్య సూర్యశ్రీ ఆరోపించారు. ఈ విషయంపై ఆమె చెన్నై నగర శివారు ప్రాంతమైన మౌలివాక్కం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు