
SkyC Media19 Jan, 04:24 pm
సుహాస్ బర్త్ డే స్పెషల్ మండాడి పోస్టర్ రిలీజ్తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తమిళ అరంగేట్ర చిత్రం మండాడి నుంచి చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను