
Oneindia Telugu04 Dec, 03:04 am
ఒకే వేదికపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. వీడియో వైరల్దేశ రాజధాని ఢిల్లీలోని 6 జన్ పథ్ వేదికగా సోమవారం రాత్రి ఓ అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాజకీయాల్లో హాట్ హాట్ కామెంట్లతో తీవ్ర ప్రత్యర్థులుగా ఉండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రా