
Chitrajyothy05 Aug, 12:44 am
ఓజీ-2.. ఈ విషయంలో పవన్, సుజీత్.. ఇద్దరూ మారాల్సిందేనాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఓజీ’. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయాన్ని అందు