Samayam Telugu10 Oct, 01:44 am
ఎక్కువ పని చేసిన తర్వాత రిలాక్స్ అయ్యేందుకు చిట్కాలుఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే దుస్తులు మార్చండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. దీని వల్ల ఆ రోజు పని ముగిసిందనే సంకేతం మెదడుకు లభిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ వాడకం తగ్గించండి. సోషల్ మీడి