
SkyC Media03 Sept, 11:54 pm
రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ పెట్టాలంటూ కేటీఆర్ డిమాండ్తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర అప్పులు, గురుకులాల్లో జరిగిన అవినీతి అంశాలపై వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్