
Sakshi22 Jul, 11:44 pm
మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి ఫొటోలుఅమెరికాలోని మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్‌లో తెలుగు సినీతారలు సందడి చేశారు. యూఎస్‌లో జరిగిన ఈ వేడుకలో జయప్రద, సుమన్, ప్రదీప్ మాచిరాజుతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు. మాటా