
Eenadu13 Jul, 01:54 pm
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులుతిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి హన్సిక, నటులు శ్రీవిష్ణు, శ్రీనాథ్, గాయని ఎం.ఎం. శ్రీలేఖ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నా