
Oneindia Telugu28 Jan, 12:34 pm
శ్రీశైలానికి భారీగా వరద. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి, అసలేం జరిగిందిఈ సారి తెలుగు నేలను వరుణ దేవుడు కరుణించకపోయినా.. కృష్ణమ్మ మాత్రం అన్నదాతకు అండగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగువను కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్థిరంగా