
TV9 Telugu29 Jun, 11:34 pm
ఎన్టీఆర్ చివరి చిత్రం ఇదే.. దీని కోసం ఆయన పడిన ఆరాటం.. చేసిన పోరాటంతెలుగు జాతికి మహాభారతాన్ని అందించిన నన్నయ, తిక్కన, ఎర్రనల సరసన మనం గర్వంగా చెప్పుకునే కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఆయన కవిత్వంలో తెలుగుతనం, జీవనంలో తెలుగుజనం ప్రతిబింబించాయి. అటువంటి మహనీయుడైన శ్రీనాథుడ