
SkyC Media15 Dec, 04:24 am
శ్రీదేవి అభిమానులకు ప్రియాంక స్పెషల్ సర్ ప్రైజ్దివంగత లెజెండరీ నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్రపై బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక అప్‌డేట్ ఇచ్చారు. 'ఎంప్రెస్ - ద డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి' పేరుతో రానున్న ఈ పుస్తక కవర్ పేజీ