
TV9 Telugu16 Jun, 02:34 am
కెప్టెన్ ను కాపాడాడు.. తాను మాత్రం బుక్కయ్యాడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైభవ్ వీడియోVideo : భారత యువ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య దాంబూలా వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే ఈ మ్యాచ్
