
Asianet News Telugu14 Jun, 02:15 pm
అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయిందిటాలీవుడ్ లో బ్యూటిఫుల్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. వరుస షోలతో శ్రీముఖి దూసుకుపోతున్నారు. నటిగా కూడా అప్పుడప్పుడూ రాణిస్తున్నారు. శ్రీముఖికి నటిగా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా రాణిం