
SkyC Media15 Oct, 04:44 am
వింబుల్డన్ టెన్నిస్ క్వార్టర్స్ మ్యాచ్ లో శ్రీలీల సందడిటాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల అంతర్జాతీయ వేదికపై సరికొత్త లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. లండన్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఆమె నేరుగా సందడి చేశారు