
Zee Telugu11 Jun, 09:07 am
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది..నేను బాధితురాలిని.. మెగా డాటర్ శ్రీజ కీలక వ్యాఖ్యలుMega Daughter Sreeja:మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాల కారణంగా ఆమె తరచూ సోషల్ మీడియాలో, వార్తల్లో కనిపించేవారు