
Sakshi07 Dec, 08:14 am
శ్రావణ శోభ.. శుభకార్యాల సందడిద్వారకాతిరుమల: తెలుగు క్యాలెండర్లోని పన్నెండు నెలల్లో శ్రావణం ఎంతో విశిష్టమైనది. సకల శుభాలకు ఆవాసంగా నిలిచే శ్రావణ మాసం ఈనెల 13న ఆరంభం కానుంది. ప్రతి ఇల్లు ఓ ఆలయంగా మారి.. ఉదయం, సాయంత్రం వేళల్లో భగవన్